ఓయూలో పార్ట్‌టైం పీజీ

 
హైదరాబాద్‌లోని ఓయూ పరిధిలోని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ పార్ట్‌టైం పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడదుల చేసింది.

కోర్సు: పార్ట్‌ టైం పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్స్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (2020-21)
ఈ ప్రోగ్రామ్స్‌ను కంటిన్యూయింగ్‌ ఇంజినీరింగ్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ (సీఈఈపీ) కింద నిర్వహిస్తున్నారు.
కోర్సు కాలవ్యవధి: మూడేండ్లు (6 సెమిస్టర్లు)
ఎంపిక: ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీబీటీ) ద్వారా
అర్హతలు, ఎంపిక తదితరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూన్‌ 30
వెబ్‌సైట్‌: www.uceou.edu

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *