ఐఐటీ ఢిల్లీలో
న్యూఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 11
పోస్టులవారీగా ఖాళీలు: సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో-7, రిసెర్చ్‌ అసోసియేట్‌-2, ప్రాజెక్టు అసిస్టెంట్‌-1, ప్రిన్సిపల్‌ ప్రాజెక్టు సైంటిస్ట్‌-1 ఉన్నాయి.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌, ఎంటెక్‌, బీటెక్‌ డిగ్రీ ఉత్తీర్ణత, నెట్‌/ గేట్‌ అర్హత, అనుభవం.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌/ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఈమెయిల్‌ ద్వారా.
చివరితేదీ: మే 30
వెబ్‌సైట్‌: https://home.iitd.ac.in

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *