ఐఐఐటీఎంలో ఎంబీఏ

 
గ్వాలియర్‌లోని అటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఐటీఎం)లో కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.

ప్రోగ్రామ్స్‌: మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ), ఎంబీఏ-బిజినెస్ట్‌ అనలిటిక్స్‌
కోర్సు వ్యవధి: రెండేండ్లు
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, వ్యాలిడ్‌ క్యాట్‌/ మ్యాట్‌/ సీమ్యాట్‌/ జీమ్యాట్‌ స్కోర్‌.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: మే 29
వెబ్‌సైట్‌: http://www.iiitm.ac.in

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *