తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కలకలం

0
194
Spread the love

 జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. తొండంగి మండలంలో ఒకే కుటుంబానికి చెందిన 21 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ కుటుంబానికి చెందిన విద్యార్థి రాజమండ్రిలోని తిరుమల కాలేజీలో చదువుతున్నాడు. విద్యార్థి కాలేజీ నుంచి తిరిగి ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యలకు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here