పరిటాల సునీతకు ఎదురుదెబ్బ

0
256
Spread the love

అనంతపురం(రామగిరి): పంచాయతీ ఎన్నికల వేళ మాజీ మంత్రి పరిటాల సునీతకు ఎదురుదెబ్బ తగిలింది.

Ramagiri TDP Mandala Convener Has Resigned From His Post

రామగిరి టీడీపీ మండల కన్వీనర్‌గా ఉన్న సుబ్బరాయుడు ఆదివారం తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనను ఏ మాత్రం పట్టించుకోలేదని, దీంతో కన్వీనర్‌గా తాను ఏమీ చేయలేకపోయానన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here