‘ఆమె’గా మారిన రెజ్లర్‌

0
152
Spread the love

అమెరికాకు చెందిన వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మాజీ సూపర్‌ స్టార్‌ గాబీ టఫ్ట్‌ ట్రాన్స్‌జెండర్‌గా మారాడు. ఈ విషయాన్ని అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. ఆ వార్తతోపాటు తన పాత, కొత్త చిత్రాలను కూడా పోస్ట్‌ చేశాడు. 2007లో రెజ్లింగ్‌ కెరీర్‌ ప్రారంభించిన గాబీ..2014లో రిటైర్‌ అయ్యాడు. 42 ఏళ్ల గాబీకి భార్య, కుమార్తె ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here