జొకోను లొంగదీసుకుంటే.. రూ. 52 లక్షలు ఇస్తామన్నారు

0
521
Spread the love

 ప్రపంచ టెన్నిస్‌ నెంబర్‌వన్‌ ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌ ప్రతిష్ఠను మసకబార్చేందుకు అమ్మాయిని ఎరగా వేసేందుకు ప్రయత్నించిన వైనమిది. ఈ విషయాన్ని స్వయంగా ఆ అమ్మాయే వెల్లడించింది. జొకోను లొంగదీసుకొని, అతనితో గడిపిన దృశ్యాలను వీడియోలో బంధించి ఇస్తే.. రూ. 52 లక్షలు ఇస్తానంటూ తనకు తెలిసిన ఓ వ్యక్తి  ఆఫర్‌ చేశాడని సెర్బియాకు చెందిన మోడల్‌ నటాలియా సెకిచ్‌ తెలిపింది. అయితే, జొకోవిచ్‌కున్న ఇమేజ్‌ను దెబ్బతీయడం తనకిష్టం లేదనీ.. అందుకే అతని ఆఫర్‌ను తిరస్కరించానని ఓ మ్యాగజైన్‌కిచ్చిన ఇంటర్వ్యూలో నటాలియా చెప్పింది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here