భారత యువ అథ్లెట్ హిమాదాస్‌ను అసోం ప్రభుత్వం.. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా నియమించింది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆమెకు రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ నియామక ఉత్తర్వులు అందజేశారు.

© 2021 All Rights Reserved. Powered By vilambi solutions pvt ltd