డీడీఎంఎస్‌లో సర్టిఫికెట్‌ కోర్సులు

0
272
Spread the love

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ మహిళా సభ (డీడీఎంఎస్‌) లిటరసీ హౌస్‌లో వివిధ సర్టిఫికెట్‌ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ సర్టిఫికెట్‌ కోర్సులైన యోగా, ఎంఎస్‌ ఆఫీస్‌- ఇంటర్నెట్‌ (ఆఫీస్‌ ఆటోమేషన్‌), ట్యాలీ- ఈఆర్‌పీ 9, బ్యుటీషియన్‌, ఇతర కోర్సులైన టైలరింగ్‌, జూట్‌ బ్యాగ్‌ మేకింగ్‌, ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌, మగ్గం వర్క్‌ తదితర కోర్సులను అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9951210441, 040-27098406 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

డీడీఎంఎస్‌లో సర్టిఫికెట్‌ కోర్సులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here