జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రిలో పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ కార్మికుల ఆందోళనలు ఐదవ రోజు కొనసాగుతున్నాయి. సీకేఎం, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి, ప్రాంతీయ నేత్ర వైద్యశాలలోనూ కార్మికులు విధులు బహిష్కరించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
