నల్లగొండ: కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

0
240
Spread the love

నల్గగొండ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 40 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ముగిసేసరికి 1312 ఓట్లు లభించాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థికి పల్లా-174 ఓట్లు, కోదండరాం – 193 ఓట్లు, తీన్మార్ మల్లన్న- 149 ఓట్లు వచ్చాయి.

Goal is to win 16 MP seats: TRS MLC Palla Rajeshwar Reddy

మొదటి+రెండవ ప్రాధాన్యత ఓట్లు…

పల్లా – 1,10,840+174 = 1,11,014

తీన్మార్ మల్లన్న – 83,390+149 = 83,539

కోదండరాం -70072+193 =70265

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here