జిల్లాలోని పలమనేరులో వైసీపీ, టీడీపీ కార్యకర్తల ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసుల యత్నించారు. తోపులాటలో టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు గాయాలయ్యాయి. బలవంతపు ఉపసంహరణలపై ప్రెస్‌మీట్ పెట్టిన టీడీపీ నేతలపై దౌర్జన్యానికి పాల్పడ్డారు.

© 2021 All Rights Reserved. Powered By vilambi solutions pvt ltd