ప్రవీణ్‌ ప్రకాష్‌ బదిలీకి సర్కారు ‘నో’

0
215
Spread the love

సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి (రాజకీయ) ప్రవీణ్‌ ప్రకాష్‌ను బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) జారీచేసిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. అఖిల భారత సర్వీసు అధికారిపై నేరుగా చర్యలు తీసుకునే అధికారం ఎస్‌ఈసీకి లేదని స్పష్టంచేసింది.

AP Government Rejected Orders To Transfer Praveen Prakash - Sakshi

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఆదివారం ఎస్‌ఈసీకి లేఖ రాశారు. ప్రవీణ్‌ ప్రకాష్‌ మీద చేసిన ఆరోపణలు నిరాధారమని స్పష్టంచేస్తూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలనే విషయాన్ని పునఃపరిశీలించాలని సీఎస్‌ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here