న్యూఢిల్లీ: భారత మార్కెట్లోకి ఆఫ్ రోడ్ వాహనం ‘జిమ్నీ’ను విడుదల చేసే అవకాశాలను మారుతి సుజు కీ పరిశీలిస్తోంది. గతనెల నుంచి ఈ మోడల్‌ను కొలంబియా, పెరు దేశాలకు ఎగుమతి చేస్తోంది.గత ఏడాది ఆటో ఎక్స్‌పోలో మారుతి.. జిమ్నీని ఆవిష్కరించింది.

© 2021 All Rights Reserved. Powered By vilambi solutions pvt ltd