హైదరాబాద్/బౌద్ధనగర్ : మహిళా ఉపాధ్యాయులను వేధిస్తున్న ఓ యువకుడిని శనివారం చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. మెట్టుగూడకు చెందిన పంజా దీపక్(24) స్థానికంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే మహిళా ఉపాధ్యాయులను వెంబడించి వేధిస్తున్నాడు. దీంతో దీపక్‌పై వారు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
