బ్రిటిష్ లగ్జరీ కార్ల కంపెనీ బెంట్లీకి చెందిన ఎస్‌యూవీ మోడల్ బెంటాయగా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ భారత మార్కెట్లోకి విడుదలైంది. ఈ కారు ధర రూ.4.10 కోట్లు. ఇది ఢిల్లీ షోరూం రేటు. 4.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్‌డ్ వీ8 పెట్రోల్ ఇంజిన్, భవిష్యత్ తరం ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థతో కూడిన సరికొత్త బెంటయాగలో 10.9 అంగుళాల సూపర్ రిచ్ రిసొల్యూషన్ స్ర్కీన్‌ను అమ ర్చినట్లు బెంట్లీ తెలిపింది.
