రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. రెండోరోజు కూడా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి నగరంలోని పలు సెంటర్లలో వాహన చోదకులకు కౌన్సెలింగ్ ఇవ్వటమేకాక మాస్కు లేకుండా తిరుగుతున్న వారి నుంచి జరిమానా వసూలు చేశారు.
