99 రూపాయలకే యాప్‌ !

0
223
Spread the love

యాప్‌.. అంటే తెలియని వారు లేరు. ప్రతి దానికో యాప్‌ వస్తుంది. వాటిలో మనకు ఉపయోగపడేవి తక్కువే. పాఠశాల స్థాయి నుంచి సివిల్స్‌ ఎగ్జామ్స్‌ వరకు ప్రిపేరయ్యే వారికోసం క్యాల్కస్‌ ఇండియా ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ వారు ఒక యాప్‌ను రూపొందించారు. దీని ధర కేవలం రూ.99 మాత్రమే. ఎంసెట్‌, నీట్‌, పోలీస్‌, డిఫెన్స్‌, బ్యాంకింగ్‌, టీచింగ్‌, సివిల్స్‌ తదితర అన్ని రకాల పోటీపరీక్షలతోపాటు అకడమిక్‌ పరీక్షలకు సంబంధించిన ప్రాక్టీస్‌ టెస్ట్‌లు, వాటి సమాధానాలను ఈ యాప్‌ అందిస్తుంది.

99 రూపాయలకే యాప్‌ !

ఒక్కసారి సబ్‌స్ర్కైబ్‌ చేసుకుంటే ఏడాది పాటు సంబంధిత పరీక్షకు సంబంధించిన పేపర్లను ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు. తెలుగు, ఇంగ్లిష్‌  విద్యార్థులకు ప్రశ్నపత్రాలను అందిస్తున్నారు. ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు ఆపై వేర్వేరు తరగతులు చదువుతున్నా కేవలం రూ.99తో సబ్‌స్ర్కైబ్‌ చేసుకుని అన్ని తరగతుల వారు పరీక్షలకు ఈ యాప్‌ ద్వారా ప్రిపేర్‌ కావచ్చు. దీన్ని గూగుల్‌ ప్లే స్టోర్‌లో calcusindia అని టైప్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌: https://calcusindia.com చూడవచ్చు లేదా పూర్తి వివరాల కోసం      9133607607 నంబర్‌ను సంప్రదించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here