కుములి గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట

0
94
Spread the love

విజయనగరం జిల్లా, పూసపాటి రేగు మండలం పరిధిలోని కుములి గ్రామంలో ఆదివారం రోజు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సుధా సీతాపతి ఆధ్వర్యంలో ప్రతిస్టాపన చేశారు. ఈ సందర్భంగా సీతాపతి మాట్లాడుతూ తన తండ్రి సుధా రాములు ఆశయం మేరకు ఆంజనేయ విగ్రహాన్ని ఏర్పాటు చేసామని, త్వరలో గుడి నిర్మాణము పూర్తి చేసి, భక్తులకు అందుబాటులోకి తెచ్చి నిత్య పూజలు జరిగే విధముగా ఏర్పాట్లు చేస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు, గ్రామస్థులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here