బ్రో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ రావడం లేదు.. చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తున్నారో తెలుసా మీకు???
వినోదయ సీతం అనే తమిళ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి మీకు తెలిసిందే.
ఈ సినిమాకి సముద్రఖని తెలుగులో దర్శకత్వం వహిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో మరియు రాజకీయ పరంగా చాలా బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా తేదీ దగ్గర గా పడుతుండడంతో టీం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చేస్తుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏపీ లో రాజమండ్రిలో నిర్వహించాలని భావించాలని అయితే ఇప్పుడు ఆ విషయంలో కొంచెం మార్పులు జరిగేలా ఉందని తెలుస్తుంది.
మొదటగా ఈ ఈవెంట్ ని రాజీనామా రాజమండ్రిలో నిర్వహించాలని అనుకున్నా కానీ కొన్ని కారణాలవల్ల హైదరాబాదులో నిర్వహించాలని టీం భావిస్తుందట అయితే ఈవెంట్ కి పవన్ రాకపోవచ్చు అని తెలుస్తుంది కావున పవన్ కు బదులుగా ఈ ఈవెంట్ కి చిరంజీవి మరియు రామ్చరణ్ చీఫ్ గెస్ట్లుగా వస్తున్నారని ఈ విషయంలో మనకు త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కానుంది.
ఈ సినిమా విషయానికి వస్తే తమిళ్లో సముద్రఖని చేసిన పాత్రలు కనిపిస్తుండగా తంబి రామయ్య అనే మరో కీలకపాత్రలో సాయిధరమ్ తేజ్ నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన బ్రో మూవీ టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.