
ప్రియాంకచోప్రా మరోసారి వార్తల్లో నిలిచింది…
ఇటీవల కాలంలో బలివుడ్ కన్నా…విదేశీ సినిమాలు, వెబ్‌సిరీస్లపై ఎక్కువ దృష్టి సారించింది ప్రియాంక. ఆమె నటించిన “సిట్టాడేల్” సీరీస్ ఈమధ్య అమెజాన్ ప్రైమ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ యక్షన్ థ్రిల్లర్లో ఆమె నాడ్డియా అనే పాత్రలో గన్ పట్టుకుని సీన్లని రక్తి కట్టించింది. ఆరు ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ని భారీబడ్జెట్తో రూసో బ్రదర్స్ నిర్మించడం విశేషం.