
విద్యారంగంలో మల్లారెడ్డి విద్యాసంస్థలు ప్రత్యేక గుర్తింపు సాధించాయి. నిపుణులైన అధ్యాపకులతోపాటు, నాణ్యమైన సౌకర్యాలతో భారీ క్యాంపస్ లు మల్లారెడ్డి ప్రత్యేకత. ఇక ఫైనల్ ఇయర్ లోనే క్యాంపస్ సెలక్షన్స్ లో జాబ్ గ్యారంటీ. ప్రతిష్ఠాత్మక సంస్థలన్నీ మల్లారెడ్డి యూనివర్శిటీ విద్యార్థుల కోసం ఎగబడుతుంటాయి. అందుకే మల్లారెడ్డి యూనివర్శిటీ, దాని అనుబంధ కాలేజీల్లో చదువుకుంటే ఉద్యోగం గ్యారంటీ అని నిపుణులు చెబుతున్నారు. మల్లారెడ్డి యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఎలైడ్ సైన్సెస్ అనేక కోర్సులు ఆఫర్ చేస్తోంది. దేశంలో ఏ కొత్త కోర్సు వచ్చినా అది మల్లారెడ్డి యూనివర్శిటీకి రావాల్సిందే. అంతే కాదు నిపుణులైన అధ్యాపకులను ఆకర్షించి, విద్యా బోధనలో సాటిలేదని మల్లారెడ్డి విద్యా సంస్థలు నిరూపించుకున్నాయి. మల్లారెడ్డి కాలేజీలో సీటు వస్తే ఇక జాబ్ వచ్చినట్టే. అందుకే మల్లారెడ్డి యూనివర్శిటీ దాని అనుబంధ కాలేజీల్లో సీట్ల కోసం విద్యార్థులు బారులు తీరుతున్నారు. తాజాగా మల్లారెడ్డి స్కూల్ ఆఫ్ ఎలైడ్ సైన్సెస్ డిమాండ్ ఉన్న అనేక కోర్సులను తీసుకువచ్చింది. మల్లారెడ్డి యూనివర్శిటీ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు, పీజీ కోర్సులు ఆఫర్ చేస్తోంది.
బీ.ఎస్సీ(ఆనర్స్) 4 సంవత్సరాల డిగ్రీ, ఎనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, కార్డియో వాస్కులర్ టెక్నాలజీ, రేడియేలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ అండ్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, డయాలసిస్ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరపీ, ఆప్టోమెట్రీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, మెడికల్ బయో టెక్నాలజీ బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, క్లినికల్ న్యూటిషన్, డైటీటిక్స్ అండ్ ఫుడ్ సైన్స్, డెంటల్ టెక్నాలజీ కోర్సులు ఆఫర్ చేస్తోంది. ఇక మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఫిజియోథెరపీ కోర్సులు కూడా అందిస్తోంది. బీపీటీ అంటే బ్యాచురల్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఎంపీటీ మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వెటర్నరీ విభాగంలో బీ.ఎస్సీ ఆనర్స్ 4 సంవత్సరాల కోర్సు, బీ.ఎస్సీ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హెస్కెండరీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
పీజీలో మంచి డిమాండ్ ఉండి, చదువు పూర్తి కాగాగే ఉద్యోగాలు వచ్చే కోర్సులను మల్లారెడ్డి యూనివర్శిటీ అందిస్తోంది. ఎం.ఎస్సీ కోర్సులు 2 సంవత్సరాల కోర్సుతోపాటు, క్లినికల్ మైక్రోబయోలజీ, క్లినికల్ రీసెర్చ్ అండ్ ఎక్సెపిమెంటల్ మెడిసిన్, క్లినికల్ న్యూటిషన్ అండ్ డైటిటిక్స్, హెల్త్ సైకాలజీ, ఫుడ్ సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక మేనేజ్మెంట్ రంగంలో అత్యధిక ప్యాకేజీలతో ఉద్యోగాలు సొంతం చేసుకునే వీలున్న ఎంబీఏ కోర్సులు అందిస్తోంది. ఇందులో ముఖ్యంగా లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చైన్ మేనేజ్మెంట్, హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సులు ఉన్నాయి.
34 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం మల్లారెడ్డి విద్యా సంస్థల సొంతం. 32 విద్యా సంస్థలు, పది వేల మంది అధ్యాపకులతో మల్లారెడ్డి యూనివర్శిటీ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేటు యూనివర్శిటీగా గుర్తిపు పొందింది. మల్లారెడ్డి కాలేజీ విద్యార్థులు పైనల్ ఇయర్ కు రాక ముందే పలు సంస్థలు జాబ్స్ ఇచ్చేందుకు ఎగబడుతున్నాయి. భారత్ బయోటెక్, నోవార్టిస్, ఏఐజీ, కేర్, అపోలో, ఒరాకిల్, సిప్లాలాంటి ప్రతిష్టాత్మక సంస్థల క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా భారీ ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి.
మల్లారెడ్డి యూనివర్శిటీ అందిస్తోన్న అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు
బీ.ఎస్సీ(ఆనర్స్) 4 సంవత్సరాలు
ఎనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ
కార్డియో వాస్కులర్ టెక్నాలజీ
రేడియేలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ
ఎమర్జెన్సీ మెడిసిన్ అండ్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ
డయాలసిస్ టెక్నాలజీ
రెస్పిరేటరీ థెరపీ
ఆప్టోమెట్రీ
మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ
మెడికల్ బయో టెక్నాలజీ
బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ
క్లినికల్ న్యూటిషన్, డైటీటిక్స్ అండ్ ఫుడ్ సైన్స్
డెంటల్ టెక్నాలజీ
ఫిజియోథెరపీ కోర్సులు
బీపీటీ బ్యాచురల్ ఆఫ్ ఫిజియోథెరపీ
ఎంపీటీ మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ
వెటర్నరీ కోర్సులు
బీ.ఎస్సీ( ఆనర్స్) 4 సంవత్సరాలు
బీ.ఎస్సీ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హెస్కెండరీ
ఎం.ఎస్సీ కోర్సులు 2 సంవత్సరాలు
క్లినికల్ మైక్రోబయోలజీ
క్లినికల్ రీసెర్చ్ అండ్ ఎక్సెపిమెంటల్ మెడిసిన్
క్లినికల్ న్యూటిషన్ అండ్ డైటిటిక్స్
హెల్త్ సైకాలజీ
ఫుడ్ సైన్స్
ఎంబీఏ కోర్సులు 2 సంవత్సరాలు
లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చైన్ మేనేజ్మెంట్
హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్