OTT బాటలోనే హీరో నితిన్ .. క్లారిటీ ఇచ్చిన‌ ‘మాస్ట్రో’ మూవీ నిర్మాత‌లు

0
82
Spread the love

టాలీవుడ్ హీరో నితిన్‌ నటిస్తున్న చిత్రం మాస్ట్రో.. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల కాబోతుంది. ఈ మేర‌కు నితిన్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. మేకర్స్‌ సైతం ‘Mastro’ మూవీని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటింగా… ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 5 గంటలకు సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. నితిన్, న‌భా, త‌మ‌న్నాల‌తో కూడిన పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు మేక‌ర్స్. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘అంధాదున్’ చిత్రానికి తెలుగు రీమేక్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here