30 ఏళ్లు క్రాస్ అవ‌తున్న నో Marriage అంటున్న‌హీరోయిన్లు వీరే…ఎఫైర్లు వీరికి ఎక్కువే! లిస్ట్ ఇదే!!

0
48
Spread the love

25 రెచ్చ‌గొట్టుతున్న అందాల వెనుకున్న అస‌లు వ‌య‌సెంతో తెలుసా. మొద్దుగా బొద్దుగా క‌త్తి ప‌ట్టుకుని ర‌ప్పాడించే అనుష్క‌.. మిల్కి బ్యూటీ త‌మ‌న్నా.. వీళ్లంతా కుర్రాల్ల గుండెల‌ను దోచేసిన హీరోయిన్లు… ఈ మన హీరోయిన్లు మాత్రం 30 ఏళ్లు దాటినా కూడా ఇంకా పెళ్లి వైపు అడుగులు వేయడం లేదు. ఇప్పటికీ పెళ్లి గిల్లీ లేదంటూ కెరీర్‌పైనే ఫోకస్ చేస్తున్నారు. 30 దాటినా పెళ్లి చేసుకోని టాలీవుడ్ హీరోయిన్స్ ఎవరో చూద్దాం…

Tamannah Bhatia Age Wiki, Family, Husband, Net Worth, Movies

తమన్నా: వయసు 33 ఏళ్లు
మిల్కీ బ్యూటీగా అభిమానుల ప్రశంసలు అందుకున్న ఈ సింధీ భామ 1989 డిసెంబర్ 21న పుట్టింది. ప్రస్తుతం తమన్నా వయసు 30 ఏళ్లు. అయినా ఈ భామతో పెళ్లి మాట ఎత్తితే ఇప్పట్లో కాదంటూ తోసిపుచ్చుతోంది. తెలుగు, తమిళ సినీ రంగాల్లో రాణిస్తోంది. తమిళ హీరో కార్తితో తొలినాళ్లలో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అతడు తన ఫ్రెండ్ మాత్రమేనని, తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని స్పష్టం చేసింది

Telugu Actress Hot Pictures Photos Gallery Pics Images Photos ... |  Beautiful actresses, Most beautiful indian actress, Actress anushka

అనుష్క: వయసు 41 ఏళ్లు
నవంబర్ 7, 1981లో పుట్టిన అనుష్క వయసు 41. ఈ భామ కూడా ప్రస్తుతం పెళ్లి మాట ఎత్తడం లేదు. తెలుగు, తమిళంలో దాదాపు అందరు అగ్ర హీరోలతో నటించిన అనుష్క గతంలో టాలీవుడ్ నటుడు గోపీచంద్ తో ప్రేమలో ఉందనే వార్తలు వచ్చినప్పటికీ అవి నిజం కాలేదు. ఆ తర్వాత కెమెరామెన్ సెంథిల్ కుమార్ తో డేటింగ్ చేస్తుందనే వార్తలు గుప్పుమన్నాయి. నిన్నమొన్నటి వరకు బాహుబలి ప్రభాస్ తో గాఢ ప్రేమలో ఉందని వార్తలు షికారు చేశాయి. వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చినా తామిద్దరం ఫ్రెండ్స్ మాత్రమేనని చెబుతోంది.

Bestseller' star Shruti Haasan tests positive for Covid, says 'I'm on the  mend'

శ్రుతి హాసన్:వ‌య‌స్సు 36 ఏళ్లు
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుమార్తె.. శ్రుతి హాసన్ మల్టీ టాలెంటెడ్. తొలుత హిందీలో ‘లక్’ అనే సినిమాతో అరంగేట్రం చేసిన ఈ భామ ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో బిచాణా ఎత్తేసింది. తెలుగు, తమిళంలో మంచి హిట్లు సాధించింది. తెలుగులో, తమిళంలో దాదాపు అందరు అగ్ర హీరోలతో నటించింది. జనవరి 28, 1986లో పుట్టిన శ్రుతికి ఇప్పుడు 36 ఏళ్లు. సినిమాల్లోకి ప్రవేశించిన తొలి నాళ్లలో తమిళ నటుడు ధనుష్ తో ఎఫైర్ సాగించిందనే వార్తలు హల్చల్ చేశాయి. ఇటీవల కాలం వరకు లండన్ (ఇంగ్లండ్) కు చెందిన మైకేల్ కోర్ స్లేతో డేటింగ్ లో ఉంది. మధ్యలో సినిమాలకు బ్రేక్ ఇచ్చి చాలాకాలం అతడితో లండన్ లోనే గడిపింది. అతడినే పెళ్లి చేసుకుంటుందనే వార్తలు వచ్చినా ఇద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. ప్రస్తుతం మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోంది.. శ్రుతి.

Nayanthara Suffers Vomiting After Having Meal Made By Vignesh Shivan,  Admitted to Hospital | IWMBuzz

నయనతార: వయసు 37 ఏళ్లు
నవంబర్ 18, 1984లో పుట్టిన నయనతార వయసు 38ఏళ్లు. తమిళ నటుడు, దర్శకుడు శింబుతో పీకల్లోతు ప్రేమలో చిక్కుకుని అతడినే పెళ్లి చేసుకునే ఊపులో కనిపించింది.. ఈ భామ. ఆ తర్వాత అతడిని కాదనుకుని నటుడు, దర్శకుడు ప్రభుదేవాతో దాదాపు పెళ్లి పీటల వరకు వెళ్లింది. చివరకు ఈ ప్రేమ కూడా ఫెయిలై ప్రస్తుతం తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ఎఫైర్ లో ఉంది.. ఈ సుందరి. కెరీర్ పరంగా మంచి పీక్ స్టేజ్ లో ఉన్న నయన్ ఒక్కో సినిమాకు దాదాపు రూ.5 కోట్లు తీసుకుంటోంది.

Cute unseen photo of Baby Trisha with her mom goes viral - Tamil News -  IndiaGlitz.com

త్రిష: వయసు 39 ఏళ్ళు
త్రిష: మే 4, 1983లో జన్మించిన త్రిష వయసు ప్రస్తుతం 39. తెలుగు, తమిళంలో దాదాపు అందరు హీరోల సరసన నటించి సూపర్ హిట్లు కొట్టి అగ్ర హీరోయిన్ గా ఎదిగింది.. ఈ భామ. భళ్లాలదేవుడు దగ్గుబాటి రాణాతో కొంతకాలం ప్రేమాయణం కూడా నడిపింది. తర్వాత అతడితో విడిపోయాక ఒక వ్యాపారవేత్తతో నిశ్చితార్థం కూడా జరుపుకుంది. కానీ పెళ్లిపీటల ఎక్కే ముందు ఈ బంధం పెటాకులైంది. ప్రస్తుతం సింగిల్ గానే ఉంటున్న త్రిష మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోంది.

Pooja talks about Radhe Shyam's mixed reviews: 'Every film has its own  destiny' | Bollywood - Hindustan Times

పూజా హెగ్డే: వయసు 31
తన అందంతో స్టార్ హీరోయిన్ లకు సైతం గట్టిపోటీ ఇచ్చిన పూజా హెగ్డే వయస్సు 30 సంవత్సరాలు. ఈమె కూడా ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కనిపించడం లేదు.

Drugs Scandal Actually Helped Rakul Preet Singh?

రకుల్ ప్రీత్ సింగ్: వయసు 33 ఏళ్లు
హీరోయిన్ కాస్త ప్రిటీ లుక్స్ లో ఉండాలి అనగానే మేకర్స్ మైండ్ లో పడే బొమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఆల్మోస్ట్ అందరూ స్టార్ హీరోయిన్స్ తో నటించి, సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది.

Rashmi Gautam to shake a leg in Chiranjeevi Bholaa Shankar

రష్మి గౌతమ్: వయసు 39 ఏళ్లు
రష్మీ ఈ వయసులో కూడా హాట్ గా కనిపిస్తూ.. తన అందాలతో అభిమనుల మతిపోగొడుతున్న ఆమెను ఇటీవలే ఓ నెటిజన్.. పెళ్లి గురించి ప్రశ్నించగా.. అది తన వ్యక్తిగత విషయమని తెలిపింది.

Nithya Menen (Menon) Wiki, Biography, Dob, Age, Height, Weight, Affairs and  More

నిత్యా మీనన్: వయసు 34 ఏళ్లు
ఈ మధ్య సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది నిత్య పేరు. పెళ్లిపై రూమర్స్ మొదలయ్యాయి. ఇప్పటికే వీటిపై క్లారిటీ ఇచ్చినా నిత్యని అవి ఒక పట్టాన వదిలేటట్లు కనిపించట్లేదు. తన పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది.

Kriti Kharbanda Biography/Wiki, Age, Height, Career, Photos & More

కృతి కర్భందా: వయసు 34 ఏళ్లు
‘బోణి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’.. రామ్ ‘ఒంగోలు గిత్త’ లాంటి సినిమాల్లో నటించింది. అయితే తను నటించిన సినిమాల్లో ఏవి కూడా సూపర్ హిట్లు కాకపోవడంతో కన్నడ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది.

When Karan Johar told Tabu she was 'wasted' in Aamir Khan-starrer Fanaa,  she said: 'Didn't want to steal the film from anybody…' | Entertainment  News,The Indian Express

టబు: వయసు 51ఏళ్ళు
సంజ‌య్ క‌పూర్, సాజిద్ న‌డియావాలా, నాగార్జున తో ప్రేమాయ‌ణం న‌డిపిందీ భామ‌.. అజ‌య్ దేవ‌గ‌ణ్ తో ప్రేమ‌లోప‌డి.. చివ‌ర‌కు అత‌ని వ‌ల్లే పెళ్లి చేసుకోలేద‌ని … రూమ‌ర్స్ షికార్లు చేస్తున్నాయి.

Ameesha Patel Age, Family, Husband, Movies, Biography - Breezemasti

అమీషా పటేల్: వయసు 44 ఏళ్లు
ఓ వైపు ఆంటీ ఏజ్ దాటేసి.. అమ్మ‌మ్మ ఏజ్‌లో ఉన్న అమీషా హాట్ హాట్ ఫొటోల‌తో సోష‌ల్ మీడియాలో సెగ‌లు రేపుతూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత దివంగ‌త అహ్మ‌ద్ ప‌టేల్ కుమారుడు పైస‌ల్ ప‌టేల్ ట్విట్ట‌ర్ వేదిక‌గా అమీషాకు ప్ర‌పోజ్ చేశాడు. పైస‌ల్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అంద‌రూ అత‌డికి విషెస్ చెప్పారు. ఈ క్ర‌మంలోనే అమీషా హ్యాపీ బ‌ర్త్ డే మై డార్లింగ్ .. ల‌వ్ యూ అని రాసుకువ‌చ్చింది. వీరిద్ద‌రూ పెళ్లి చేసుకొంటున్న‌ట్లు స‌మాచారం.

8 Things You Didn't Know About Aishwarya Rajesh - Super Stars Bio

ఐశ్వర్య రాజేష్: వయసు 33 ఏళ్లు
అందం ఉన్నా కూడా అదృష్టం క‌లిసిరాక కొన్నేళ్ల పాటు వెలుగులోకి రాలేదు ఐశ్వ‌ర్య‌. కానీ వ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని ఔరా అనిపించింది ఈ ముద్దుగుమ్మ‌.

An actress who stunned a generation - Ileana D'Cruz!

ఇలియానా: వయసు 35 ఏళ్లు
గతంలో ప్రముఖ ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో డేటింగ్ కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసి… ఆ ల‌వ్ వ‌ల‌న డిప్రెష‌న్ కి వెళ్లింది. దాని నుంచి బయటపడ్డాక ఎట్టకేలకు ఇప్పుడు ఇలియానాకు మళ్లీ ప్రేమ దొరికింది. కత్రిన సోదరుడితో జత కుదిరింది.

ఇలా మ‌న లిస్టు పెద్ద‌గానే వుంది. ఈ హీరోయిన్లు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో అర్థం కాక అభిమానులు సైతం కన్ఫ్యూజన్ కు గురవుతున్నారు.

స్టార్ హీరోయిన్ అనుష్క కూడా పెళ్లికి సంబంధించిన ప్రశ్నల గురించి రియాక్ట్ కావడానికి ఇష్టపడటం లేదు.త్రిష, శృతి హాసన్ సైతం ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే ప్రశ్నలకు క్లారిటీ ఇవ్వడం లేదనే సంగతి తెలిసిందే. లావణ్య త్రిపాఠి, ఛార్మీ కౌర్, నిత్యామీనన్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా పెళ్లికి దూరంగా ఉండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here