Telangana: జూలై 1 నుంచే పాఠశాలలు ప్రారంభం

0
79
Spread the love
ap schools reopen: ఏపీలో స్కూల్స్ ప్రారంభం ఆ రోజు నుంచే, జగనన్న విద్యా  కానుక కూడా: మంత్రి సురేష్ - Telugu Oneindia

హైదరాబాద్‌: తెలంగాణలో జూలై 1 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయి. ఈ మేర‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ శనివారం మరోసారి స్పష్టం చేసింది. అయితే ప్రత్యక్ష బోధన కాకుండా కేవలం ఆన్‌లైన్‌లోనే తరగతుల నిర్వహణ చేపట్టాలని నిర్ణయించింది. 9, 10 తరగతులకు కూడా ఆన్‌లైన్‌లోనే బోధన నిర్వహించనుంది. 50 శాతం టీచర్లు ఒకరోజు.. మరో 50 శాతం టీచర్లు తర్వాతి రోజు హజరయ్యేలా చూడనున్నారు. వీటికి సంబంధించి రెండ్రోజుల్లో జీవో జారీ అయ్యే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here