చిత్తూరులోని Apollo University offer చేస్తున్న Courses ఇవే! ఈ కోర్సులు చ‌దివితే మంచి ఉద్యోగం … ఉపాధి గ్యారంటీ

0
120
Spread the love

అపోలో హెల్త్ యూనివర్శిటీ. దేశంలో అత్యుత్తమ యూనివర్శిటీల్లో ఒకటిగా తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ హెల్త్ యూనివర్శిటీగా అపోలో నిలుస్తోంది. అపోలో యూనివర్శిటీ అనేక కోర్సులు ఆఫర్ చేస్తోంది. అంతేకాదు ఫైనల్ ఇయర్ లో ఉండగానే క్యాంపస్ ప్లేస్మెంట్స్ పొందే అవకాశం పుష్కలంగా ఉంది. అపోలో యూనివర్శిటీలో కోర్సులు పూర్తి చేస్తే, జాబ్ గ్యారంటీ అని చెప్పవచ్చు. అపోలో ఆఫర్ చేస్తున్న డిగ్రీ, పీజీ కోర్సుల వివరాలు ఒక్కసారి తెలుసుకుందాం.

చిత్తూరులోని అపోలో హెల్త్ సైన్సెస్ అనేక కోర్సులు ఆఫర్ చేస్తోంది. 2022-23 సంవత్సరానికి అనేక కోర్సుల్లో జాయిన్ కావడానికి అడ్మిషన్స్ ఓపెన్ చేశారు. ముఖ్యంగా స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో బీఎస్సీ ఫిజీషియన్ అసిస్టెంట్, బీఎస్సీ మెడికల్ లాబ్ టెక్నాలజీ, బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ, బీఎస్సీ అనస్థీసియోలజీ టెక్నాలజీ, బీఎస్సీ రెస్పీరేటరీ టెక్నాలజీ, బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, బీఎస్సీ ఆప్టోమెట్రీ టెక్నాలజీ, బీఎస్సీ బయోమెడికల్ సైన్సెస్, బీఎస్సీ జెనిటిక్స్ అండ్ మాలిక్యులర్ బయోలజీ, బీఎస్సీ హెల్త్ సైకాలజీ, ఎంమ్మెస్సీ క్లినికల్ సైకాలజీ, మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. హెల్త్ రంగంలో స్థిరపడాలనుకునే యువతీ యువకులను ఈ కోర్సులు మంచి అవకాశంగా చెప్పవచ్చు.

తక్కువ సమయంలో హెల్త్ కోర్సులు పూర్తి చేయడం ద్వారా చదుపు పూర్తి కాగానే వెంటనే కెరీర్ ప్రారంభించవచ్చు. ఇక అపోలో హెల్త్ యూనివర్శిటీలో కోర్సులు పూర్తి చేసిన వారికి, అపోల్ హాస్పటల్ తో పాటు అనేక హాస్పటల్స్ లో మంచి జాబ్స్ లభిస్తాయి. తాజాగా 2022-23 సంవత్సరానికి మంచి డిమాండ్ ఉన్న అనేక కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభించారు. స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కంఫ్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ , స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లో బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ , ఎంబీఏ ఇన్ హాస్పటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, ఎంబీఏ విత్ స్పెషలైజేషన్ ఇన్ మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్ కోర్సుల్లో జాయిన్ కావచ్చు. 90 శాతం ప్లేస్మెంట్ గ్యారంటీ ఉన్న యూనివర్శిటీల్లో అపోలో కూడా ఒకటిగా నిలిచింది. అపోలో యూనివర్శిటీలో హెల్త్ కోర్సులు పూర్తి చేసిన యువతకు మంచి కెరీర్ లభిస్తుంది.

అపోలో యూనివర్శిటీ
అడ్మిషన్లు ప్రారంభం

స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్
*బీఎస్సీ ఫిజీషియన్ అసిస్టెంట్
*బీఎస్సీ మెడికల్ లాబ్ టెక్నాలజీ
*బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ
*బీఎస్సీ అనస్థీసియోలజీ టెక్నాలజీ
*బీఎస్సీ రెస్పీరేటరీ టెక్నాలజీ
*బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ
*బీఎస్సీ ఆప్టోమెట్రీ టెక్నాలజీ
*బీఎస్సీ బయోమెడికల్ సైన్సెస్
*బీఎస్సీ జెనిటిక్స్ అండ్ మాలిక్యులర్ బయోలజీ
*బీఎస్సీ హెల్త్ సైకాలజీ
*ఎంమ్మెస్సీ క్లినికల్ సైకాలజీ
*మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్

స్కూల్ ఆఫ్ టెక్నాలజీ
*బీటెక్ కంఫ్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
*మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్

స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్

  • బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
    *ఎంబీఏ ఇన్ హాస్పటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్
    *ఎంబీఏ విత్ స్పెషలైజేషన్ ఇన్ మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్

మ‌రిన్ని వివ‌రాల‌కు వ‌ర్శ‌టీ వెబ్ సైట్ https://www.apollouniversity.edu.in/ ను సంద‌ర్శించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here