చిత్తూరు జిల్లా బిసి యువజన అధ్యక్షులుగా ఉత్తరాది విజయ్ కుమార్

0
121
Spread the love

చిత్తూరు జిల్లా బిసి యువజన అధ్యక్షులుగా ఉత్తరాది విజయ్ కుమార్ నియ‌మితుల‌య్యారు.
జాతీయ బిసి జెఏసి కన్వీనర్ వలిగట్ల రెడ్డెప్ప ఆదేశాల మేరకు రాయలసీమ బిసి యువజన విభాగం అధ్యక్షులు డా.ఉప్పర. సొట్ట.నాగేశ్వరరావు.. నియామ‌క ప‌త్రాన్నిఅందించారు.

ఈ సందర్బంగా డా.ఉప్పర.సొట్ట. నాగేశ్వరరావు మాట్లాడుతు విజయ్ కుమార్ ని నియమించడం శుభ పరిణామం.అదేవిధంగా రాబోయే రోజుల్లో బిసి లను ముఖ్యమంత్రి చేసే విధంగా పనిచేయాలని ఆయన కొనియాడారు. ఈ సందర్బంగా విజయ్ కుమార్ మాట్లాడుతు ఈ అవకాశం కల్పించినందుకు
వలగట్ల రెడ్డెప్ప గారికి ధన్యవాదాలు తెలియజేసారు.భవిషత్తులో బిసిల , బలహీన వర్గాలు అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని తెలియజేసారు..ఈ కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్ పశువైద్య సంఘం విద్యార్థి ఉపాధ్యక్షులు డా.వై. హర్ష,తిరుపతి పార్లమెంట్ యువజన అధ్యక్షులు సంతోష్ ఆచారి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here